You are currently viewing Brindavanam Song Lyrics From Rowdy Boys Movie

Brindavanam Song Lyrics From Rowdy Boys Movie

Brindavanam song lyrics from Telugu Rowdy Boys Movie starring Ashish, Anupama Parameswaran. The song was sung by Mangli and lyrics panned by Suddala Ashok Teja while music was given by Devi Sri Prasad.

Brindavanam Song Lyrics in Telugu

బృందావనం నుండి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే

యమునా తీరాన
ఉన్నా రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే

వేణువు లేని గోపాలుడే (హాన్)
సూట్ వేసే భూపాలుడి (హాన్)
మీసమొచ్చినా బాలుడే
మాట వింటే పడిపోవుడే (హాన్)

కటిక చీకటిలో కన్ను కొడతాడే
వెన్న ముద్దలని వెంట పడతాడే
గోల చేస్తాడే గాలమేస్తాడే
మాయలోన వీడే

హోయీ బృందావనం నుండి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే

అర రా రా యమునా తీరాన
ఉన్నా రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే

హాన్ హాన్..
రోమియో లా రోమియో లా
క్యాప్ పెట్టి క్యాప్ పెట్టి
రోజు వచ్చి రోడ్డు మీద
పోజు కొడతాడే

కాస్త సందు కాస్త సందు
ఇచ్చమంటే ఇచ్చమంటే
సూది లాగ గుండె లోకి
దూరి పోతాడే

రంగు రంగుల టింగు రంగదే
బొంగరమోలే తిరుగుంటదే
ఓర చూపుల గాలి పోరాదే
పగటి దొంగ వీడే

హోయే బృందావనం నుండి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే

యమునా తీరాన
ఉన్నా రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే

హే తిక్కలోని తిక్కలోని
తిట్టలంటూ తిట్టాలంటూ
ముద్దు పెదవికి ముచ్చటేశి
మూడూ వస్తుంది

అయ్యబాబోయ్ అయ్యబాబోయ్
అంటలోన్ అంటలోన్
వద్దు పోని అంటూ మనసే
అద్దు పాడుతుండే

అనగనగ మొదలైన ఈ కధ
కంచె దాతి ఏ కంచెకెళ్తాడో
ఏమౌతుందో ఎం చేస్తాడో
జాదు గాడూ వీడే

హమ్మో బృందావనం నుండి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే

హాన్ హాన్ హాన్
యమునా తీరాన
ఉన్నా రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే

 

Leave a Reply