You are currently viewing Kalaga Kalaga Song Lyrics From Aadavallu Meku Joharlu Movie

Kalaga Kalaga Song Lyrics From Aadavallu Meku Joharlu Movie

Kalaga Kalaga Lyrics written by Shreemani from Telugu Aadavallu Meeku Joharlu Movie and this song is sung by Mahalingam. Music video featuring Sharwanand and Rashmika Mandanna. This beautiful song music composed by Devi Sri Prasad.

Also, read: Mangalyam Song Lyrics From Aadavallu Meku Joharlu Movie

Kalaga Kalaga Song Lyrics

కలగా కలగా
మిగిలే కథలెన్నో
అటు వైపే అడుగేస్తోంది
ఈ కథ కూడా

అనగా అనగా అనగనగా పయనాలెన్నో
వాతన్నితి మధ్య నలగాని ప్రేమున్తుంధా

యే ధరో చేరాలని
మొదలయిన ఈ ప్రయాణమే
యే ధారీ ధరి చేరకా
యే వైపు సాగునో

కలగా కలగా
మిగిలే కథలెన్నో
అటు వైపే అడుగేస్తోంది
ఈ కథ కూడా

అనగా అనగా అనగనగా పయనాలెన్నో
వాతన్నితి మధ్య నలగాని ప్రేమున్తుంధా

యే గుండేది, యే బారము
ఈ మనసుకే తెలిసేదెలా
యే కన్నుధీ, యే శోకమో
ఈ చూపుతో ఎంచుకున్నదేలా

ఏ పదాలు రెండు ముడి పడునో
యే క్షణాన విడిపోవునో తేలుపడు
యే స్వరాలు తీపి పాటవునో
వేదనల్లే వేధించునో

కలగా కలగా
మిగిలే కథలెన్నో
అటు వైపే అడుగేస్తోంది
ఈ కథ కూడా

అనగా అనగా అనగనగా పయనాలెన్నో
వాతన్నితి మధ్య నలగాని ప్రేమున్తుంధా

Also Read: Aadavallu Meeku Johaarlu Full Movie Download

Leave a Reply